Wednesday, 17 June 2026 06:00:34 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

గుడ్లూరు యువతికి జాతీయస్థాయి పేటెంట్

Date : 06 December 2023 09:50 PM Views : 320

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు యువతికి జాతీయ స్థాయి పేటెంట్ గుడ్లూరు,అమరావతి జ్యోతి: మండల కేంద్రమైన గుడ్లూరుకు చెందిన కాకుమాని మృదులా చౌదరికి జాతీయ స్థాయి పేటెంట్ లభించింది దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు అధ్యాపకులు ఆమెను అభినందించారు."యాన్ ఎడిబుల్ ఫ్లేవర్ ఎన్ హాన్స్ ఫ్రమ్ పెరిగోప్తలిస్ పార్దాలిస్" అనే అంశానికి ప్రముఖ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా అథారిటీ పేటెంట్ ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం తను యు.కె లోని మాంచెస్టర్ లో "ఇంటర్టెక్ ఫార్మాసెటికల్ సర్వీసెస్" లో సీనియర్ అనలెస్ట్ గా పనిచేస్తుంది.ఈ యువతి తండ్రి చనిపోయినా పట్టుదలతో కష్టపడి యు.కె లో ఎమ్.ఎస్ పూర్తి చేసి ఉద్యోగం మరియు స్పాన్సర్షిప్ సంపాదించింది.అలానే జాతీయ స్థాయి పేటెంట్ ను కూడా తెచ్చుకొని ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: