Friday, 19 June 2026 02:28:21 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

2024లో జనసేన టిడిపి కలిసి పనిచేస్తాయి పవన్ కళ్యాణ్

Date : 20 December 2023 10:09 PM Views : 258

Amaravathi Jyothi - Andhra Pradesh / Vizianagaram : 2024లో జనసేన టిడిపి కలిసి పనిచేస్తాయి పవన్ కళ్యాణ్ విజయనగరం, అమరావతి జ్యోతి: చంద్రబాబుని అన్యాయంగా జైల్లో పెట్టారు: జనసేన పవన్ కళ్యాణ్ ఏమి ఆశించి టిడిపి మద్దతు ఇవ్వలేదు, టిడిపి కష్టాల్లో ఉంది కాబట్టి మద్దతు ఇచ్చా. 2019లో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వలన టిడిపికి దూరం అయ్యాము. 2024లో మళ్ళీ టిడిపి జనసేన కలిసి పనిచేస్తాయి.. బీజేపీతో పొత్తులో ఉండి కూడా టిడిపికి మద్దతు ఇవ్వడానికి కారణాలు బీజేపీ జాతీయ నాయకత్వానికి వివరించిన, మా టిడిపి జనసేన పొత్తుని దీవించండి అని అమిత్ షాకి విన్నవించ, వారి నిర్ణయం ఎలా ఉంటుందో మనకి తెలియదు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: