Friday, 19 June 2026 02:53:30 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు వితరణ

Date : 17 December 2023 07:35 AM Views : 278

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు వితరణ గుడ్లూరు, అమరావతి జ్యోతి: మండల కేంద్రంలో అయోధ్య నుండి వచ్చిన శ్రీరాములు వారి పుణ్య అక్షింతలు మెయిన్ బజార్ లో ఉన్న రామాలయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అను విజేయమంత్రాన్ని జపిస్తూ అక్షింతలు వృద్ధిచేసి మండలంలో ఉన్న పంచాయతీలకు వితరణ చేయటం జరిగింది.ఈ కార్యక్రమoలో కావలికి చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు సురేంద్రరెడ్డి,సంజీవరెడ్డి,వెంకటేశ్వర్లు,గుడ్లూరు మండల (అయోధ్య )శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర కన్వీనర్ ఎయిర్ టెల్ చిన్న మరియు హిందూ సోదరులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ ప్రాతం అంతా రామానామ జపంతో మారు మ్రోగింది.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: