Friday, 19 June 2026 03:57:50 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

యువ.గళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేయండి మాలేపాటి

Date : 17 December 2023 07:20 AM Views : 223

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : యువగళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేయండి - మాలేపాటి. కావలి, అమరావతి జ్యోతి 16; శనివారంరోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఈనెల 20వ తేదీన విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం మండలం, పొలిపల్లి గ్రామం, భూమాతా లేవుట్ నందు జరిగేటువంటి యువగళం పాదయాత్ర ముగింపు సభ కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు కావలి నియోజకవర్గం నుండి తరలి వెళ్లేందుకు అత్యధిక సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. 500 మందికి తగ్గకుండా తరలి వెళ్లాలని ప్రణాళికలు రూపొందించారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, యువతకు నారా లోకేష్ సారథ్యంలో ఎంతో మేలు కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: