Wednesday, 17 June 2026 03:02:50 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

14వ వార్డులో జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి ప్రచారం

Date : 28 April 2024 05:25 PM Views : 785

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు,అమరావతి జ్యోతి :14వ వార్డు తూర్పు వడ్డేపాలెం, తూర్పు కమ్మ పాలెం, బీసీ కాలనీలో జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొడపాటి శివకుమార్(చక్రి) ప్రచారం నిర్వహించారు. అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే తనను సంప్రదించవచ్చు అని స్థానికులుతో చక్రి చెప్పారు. కొంత మంది స్త్రీలు తమ పిల్లలు ఇంజనీరింగ్ చదివారు, ఉద్యోగ అవకాశాలు చూపమని అడగగా, తప్పకుండా వారి ఉద్యోగ ప్రయత్నాలలో దిక్సూచిగా నిలుస్తానని చక్రి తెలిపి తన ఫోన్ నంబర్ ఇచ్చారు. ప్రతి వ్యక్తి విద్యావంతులై, ఉపాది చేసుకుంటూ ప్రజలే ప్రభుత్వాలకి పన్నులు కట్టాలి కానీ ఉచితాల కోసం ఆశించకూడదని మరియు ఓటుకి నోటు తీసుకోవడం వల్ల మీరు నాయకులను ప్రశ్నించే హక్కు కోల్పోతారని అక్కడి స్థానికులకు చక్రి వివరించారు. మార్పు కోసం బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని చక్రి స్థానికులను కోరారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: