Amaravathi Jyothi - Andhra Pradesh / అమరావతి : అమరావతి: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు జగన్ విదేశీ పర్యటనకు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
Admin
Amaravathi Jyothi