Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సచివాలయాలను తనిఖీ చేసిన డిపిఓ సుస్మితా రెడ్డి గుడ్లూరు, అమరావతి జ్యోతి: మండల కేంద్రమైన గుడ్లూరులో 1,2 గ్రామ సచివాలయాలను డి పి.ఓ సుస్మితా రెడ్డి జనరల్ తనిఖీకిలలో భాగంగా రికార్డులను తనిఖీ చేశారు. 1 వ సచివాలయము పూర్తికాకుండా ఉండడంతో పాత పంచాయతీ ఆఫీసులో ఒకటవకు సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వలన అక్కడ రికార్డులు పరిశీలించే అవకాశం లేక 2 వ. సచివాలయంలోను తనిఖీ చేశారు ఈ తనిఖీలలో భాగంగా ప్రతి సంవత్సరము పంచాయితీలలో జరిగిన లావాదేవీలు సక్రమంగా ఉన్నాయా లేవా జరిగిన వాటికి క్యాష్ పుస్తకాలు. బిల్ పుస్తకాలు. ఆడిట్. సక్రమంగా జరిగిందా లేదా జనరల్ ఫండ్స్. 15 ఫైనాన్స్ నిధులు గ్రామంలో సక్రంగా ఉపయోగపడ్డాయా లేదా తనిఖీ చేశారు అంతేకాకుండా సచివాలయం పరిధిలో ఎక్కడైనా పంచాయతీ తీర్మానం లేకుండా పనులు చేయడం వంటి ఉన్నాయా అని పరిశీలించారు ప్రతి ఒక్క పనికి బిల్ పుస్తకాలు రికార్డు సక్రమంగా ఉన్నదా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించారు రెండు సచివాలయాల్లో రికార్డులు తనిఖీ చేయడం సమయం సరిపోనందున తమ కార్యాలయాలకు వద్దకు తీసుకొని వెళ్లి తనిఖీ చేస్తామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ కృష్ణ మోహన్. ఈ ఓ ఆర్ డి వెంకటేశ్వర్లు. 1.వ సచివాలయం పంచాయతీ కార్యదర్శి మహేష్తో పాటు సచివాలయం సిబ్బంది ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.
Admin
Amaravathi Jyothi