Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు - . బొట్లా రామారావు యాదవ్. కందుకూరు అమరావతి జ్యోతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో మరింత సుభిక్షంగా ఉండాలని బొట్ల రామారావు యాదవ్ కోరారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం జోన్ 5 ఇంఛార్జి బొట్ల రామారావు యాదవ్ తెలియజేశారు..
Admin
Amaravathi Jyothi