Friday, 19 June 2026 04:04:31 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

పీసీ పల్లి లో ఘనంగా విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనాలు

Date : 12 December 2023 07:46 AM Views : 317

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : పిసి పల్లి మండలంలో ఘనంగా ముగిసిన విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనాల కార్యక్రమాలు పెద్దచెర్లోపల్లి, అమరావతి జ్యోతి : పిసిపల్లి మండల కేంద్రంలో సోమవారం మండల విశ్వబ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసి పల్లి మండల సంఘాలు గౌరవ ఆహ్వానం మేరకు కనిగిరి మండల సంఘ అధ్యక్షులు చెలికిచర్ల ప్రకాష్ రావు, గౌరవాధ్యక్షుడు దొడ్డోజు విశ్వనాథ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిపాటి బాల రంగాచారి, నూతలపాటి సుధాకర్,రాచకొండ ప్రసాద్, వెలవల శివప్రసాద్, కొత్తపల్లి చంద్రశేఖర్, ఆరికట్ల గోవింద చారి మరియు మండలంలోని విశ్వబ్రాహ్మణ సోదర,సోదరీమణులు అందరూ అధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది. అనంతరం ఘనంగా పిసి పల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘ కమిటీ ఆధ్వర్యంలో సంఘీయులను ఘనంగా శాలువాలతో సత్కరించడం జరిగినది.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :