Friday, 19 June 2026 02:22:18 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని జయప్రదం చేయండి

Date : 01 September 2024 09:55 PM Views : 695

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వలేటివారిపాలెం, అమరావతి జ్యోతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత, స్వర్గీయ డా||వైయస్ రాజశేఖరరెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని సెప్టెంబర్ 2వ తేదీన(సోమవారం) ఉదయం 10 గంటలకు వలేటివారిపాలెంలోని వైసిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వైసిపి అధ్యక్షుడు పరిటాల వీరస్వామి తెలిపారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి మండల వరిధిలోని అందరూ నాయకులతోపాటు ఎం పి పి, జడ్పీటీసీ, జె సి ఎస్ కన్వీనర్, ఎంపీటీసీలు, సర్పంచులు గృహసారథలు సచివాలయం కన్వీనర్లు తోపాటు పార్టీలోని వివిధ హోదాలలో ఉన్న వైసీపీ శ్రేణులు అంతా హాజరు కావాలని ఆయన కోరారు. తొలుత గ్రామాల్లో నిర్వహించండి: తొలుత ఆయా గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని వీరాస్వామి సూచించారు. విగ్రహాలకు పూలమాలలు వేసి *ఘనంగా నివాళులు* అర్పించాలన్నారు. దీంతోపాటు *సేవా కార్యక్రమాలు* నిర్వహించవలసినదిగా ఆయన సూచించారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: