Friday, 19 June 2026 02:16:55 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రాళ్లపాడు ఆయకట్టు పంట పొలాలకు ప్రత్యామ్నాయంగా నీరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

Date : 23 December 2024 06:38 AM Views : 978

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: నియోజకవర్గంలోని లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు రైతులకు ప్రత్యామ్నాయంగా మోటర్ల ద్వారా నీరు అందిస్తున్న పనులను పరిశీలించారు..గత పది రోజుల నుంచి రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువ గేటు మరమ్మత్తు పనులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు .. కానీ పూర్తిస్థాయిలో ఆయకట్టు రైతుల పంట పొలాలకు సరిపోవటం లేదని తెలుసుకున్న కందుకూరు శాసనసభ్యులు నాగేశ్వరావు సమస్యను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లారు.. పంటలు ఎండిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.. ప్రాజెక్టు వద్ద ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసి మెగా సంస్థ ద్వారా పోలవరం డ్యామ్ వరద నీటిని పంపింగ్ కు ఉపయోగించే పెద్ద పెద్ద మోటర్ల ద్వారా పంట కాలువలకు నీరు విడుదల చేసి రైతుల పంటలు ఎండిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు..రైతుల పంటలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి మోటార్ల ద్వారా పంటపొలాలకు నీరు అందించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి రాళ్లపాడు ఆయకట్టు రైతాంగం కృతజ్ఞతలు తెలియజేశారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: