Sunday, 26 April 2026 08:19:29 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వేమూరి రాజా పలువురు నాయకులు

Date : 10 June 2024 06:54 AM Views : 861

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వలేటివారిపాలెం: మండలంలో పలు గ్రామాల ప్రజలు కందుకూరు నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ రాని భారీ మెజార్టీతో విజయం సాధించిన మా ప్రియతమ నాయకులు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని, మర్యాదపూర్వకంగా కలిసిన నూకవరం ఎస్సీ కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలోమండల తెలుగు యువత అధ్యక్షుడు బద్దిపూడి శిఖామణి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయ్యవారిపల్లి పంచాయతీ కందుకూరు ఎమ్మెల్యే ఘనవిజయం సాధించిన ఇంటూరు నాగేశ్వరావు ఆదివారం ఆయన నివాసంలో అయ్యవారిపల్లి టిడిపి నాయకులుమర్యాదగాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యవారిపల్లి టిడిపి నాయకులు వేమూరి రాజా టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం కాకుమాని హర్ష ఎల్లంపల్లి భరత్ ఉప్పుటూరి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: