Friday, 19 June 2026 02:10:55 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కడియం అభివృద్ధికి తన వంతు కృషి :ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

Date : 03 December 2023 09:55 AM Views : 251

Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : కడియం అభివృద్ధికి తన వంతు కృషి. -- ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కడియం, అమరావతి జ్యోతి : తమ కుటుంబ రాజకీయ నేపథ్యానికి పునాది నాటి కడియం నియోజకవర్గమని, నియోజవర్గాలు వేరైనా వాటిలో భాగమైన గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. కాపు సంఘం విరాళాలతో వేమగిరిలో నిర్మించిన హిందూ స్వర్గధామం నూతన భవనాన్ని శనివారం ఎమ్మెల్యే రాజా ప్రారంభించారు. కడియం అభివృద్ధికి తన వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ ముందుంటానని రాజా హామీ ఇచ్చారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. ప్రజా విరాళాలతో అతిపెద్ద స్వర్గధామం భవనాన్ని నిర్మించిన కాపు సంఘం పెద్దలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రంకిరెడ్డి సుబ్బరాజు, కోలా వెంకటరాజు, డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం, పులుపు ఆదినారాయణ, వెలుగుబంటి అచ్యుతరాం, సూరపరెడ్డి జానకిరామ్, అక్కిన ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: