Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మనికే సింగయ్య భౌతికఖాయానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు కందుకూరు,అమరావతి జ్యోతి :మండలంలోని శామీర్ పాలెం తెలుగుదేశం పార్టీ సీనియర్ టిడిపి నాయకులు మనికే మాల్యాద్రి నాన్న మాజీ కౌన్సిలర్ మనికే సింగయ్య భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గం ఎస్ సి నాయకులు కందుకూరు నియోజకవర్గం సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి చింతల సింగయ్య, లింగసముద్రం మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి పూరిమిట్ల మాల్యాద్రి, వల్లేటివారిపాలెం మండలం తెలుగు యువత అధ్యక్షులు బద్దిపూడి శిఖామణి, నెల్లూరు పార్లమెంటు ఎస్సీ సెల్ కార్యనిర్వహక కార్యదర్శి లింగాబత్తినమాలాద్రి, కందుకూరు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గం ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి దార్ల సుబ్బారావు,టిడిపి నాయకులు పత్తిపాటి వెంకటేశ్వర్లు,ముక్కు శ్రీనివాసులు, ఎండ్లూరు పుల్లయ్య తదితరులు ఉన్నారు.
Admin
Amaravathi Jyothi