Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : బాలినేనిని కలిసిన చింతలచెరువు. కనిగిరి అమరావతి జ్యోతి: ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డిని హైదరాబాదు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, ప్రకాశం జిల్లా పిడి సి సి బ్యాంక్ ఛైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ) . కనిగిరి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించడం జరిగింది.
Admin
Amaravathi Jyothi