Sunday, 26 April 2026 08:17:19 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి

Date : 24 December 2023 06:46 PM Views : 249

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి కందుకూరు, అమరావతి జ్యోతి: ఈ నెల 26 న సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో అన్ని శాఖల్లో సీపీఐ జెండాలు ఎగురవేయాలని నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బి. సురేష్ బాబు, సహాయ కార్యదర్శి పి.బాలకోటయ్య ఏఐటియుసి కార్యదర్శి వై.ఆనందమోహన్ లు ఒక ప్రకటనలో కోరారు. 1925లో ఆవిర్భవించిన పార్టీ ఎన్నో పోరాటాలు సాగించి ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. పేదల పక్షాన నిలిచి పోరాటాలు సాగించిన ఘన చరిత్ర కలిగిన సిపిఐ 99 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నదని వారు తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు జమీందారీ, జాగీర్ధారి విధానాలపై ప్రజా ఉద్యమాలు నిర్మించి విజయం సాధించిందని వారు అన్నారు. మంగళవారం జరిగే ఆవిర్భావ దినోత్సవంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :