Amaravathi Jyothi - Telagana / Hyderabad : యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ అమరావతి జ్యోతి: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. గురువారం అర్థరాత్రి తర్వాత ఫామ్ హౌస్ లో బాత్రూంలో కాలు జారీ కిందపడ్డారు. దీంతో ఆయనను వెంటనే హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ ఎడమ కాలు.. తుంటి ఎముక దగ్గర గాయమైనట్లు వైద్యులు చెబుతున్నారు..
Admin
Amaravathi Jyothi