Amaravathi Jyothi - Telagana / Hyderabad : రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీలపైనే.. హైదరాబాద్ ,అమరావతి జ్యోతి: తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజినీ ఉద్యోగ నియామక ఉత్తర్వుపై రెండో సంతకం చేశారు. ఆ నియామకపత్రాన్ని ఆమెకు అందించారు.
Admin
Amaravathi Jyothi