Sunday, 26 April 2026 08:17:19 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అయోధ్య కోటి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్న భక్తులకు సూచన

Date : 10 December 2023 12:07 AM Views : 768

Amaravathi Jyothi - Devotional / SPSNellore : అయోధ్య కోటి హనుమాన్ చాలీసా పారాయణము చేస్తున్న భక్తులకు సూచన. గుడ్లూరు, అమరావతి జ్యోతి: అయోధ్య శ్రీ రామ ప్రతిష్ట నేపద్యంలో 100కోట్ల హనుమాన్ చాలీసా పారాయణము లక్ష్యంగా చాలీసా పారాయణము జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరి మార్గాలలో వారు అయోధ్యకు కోటి హనుమాన్ చాలీసా పారాయణము చేసి పంపుతున్నారు. లక్ష్య సాధనలో భాగంగా మనకు శైలజ అమ్మ సులోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయోధ్యకు కోటి హనుమాన్ చాలీసా పారాయణము కౌంట్ పంపుతున్నాము. దారి తెలియని అయోమయంలో ఉన్న మనకు గమ్యం చేరడానికి ఒక కాలిబాట లాగా, కలిమాయ లో చిక్కుకుని బావిలో ఉన్న మనకు అది అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఒక తాడుల శైలజ అమ్మ మార్గం చూపారు. ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ కష్టాల కడలిలో కూరుకు పోయిన మనకు మోక్ష మార్గం సాధనకు హనుమాన్ చాలీసా పారాయణము మార్గం చూపుతుంది. అదే మనలను మోక్ష మార్గం దిశగా శ్రీరామ నామం తో మన మనసుని సందించి ఆ పావన రాముని సన్నిధికి చేరుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అందరూ మనకు ఉన్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ రామ భక్త హనుమ భక్తుల పాద రేణువు. ఆలూరి వెంకట హనుమంతరావు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై శ్రీరామ్ .

Narayana

Admin

Amaravathi Jyothi

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :